KalaBhairava Ashtakam telugu KalaBhairava Ashtakam in telugu KalaBhairava Ashtakam in telugu pdf KalaBhairava Ashtakam telugu pdf KalaBhairava Ashtakam in telugu lyrics KalaBhairava Ashtakam telugu lyrics శివాయ నమః || కాలభైరవ అష్టకమ్ దేవరాజసేవ్యమానపావనాఙ్ఘ్రిపఙ్కజం వ్యాలయజ్ఞసూత్రమిన్దుశేఖరం కృపాకరమ్ నారదాదియోగివృన్దవన్దితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే|| ౧|| భానుకోటిభాస్వరం భవాబ్ధితారకం పరం నీలకణ్ఠమీప్సితార్థదాయకం త్రిలోచనమ్ | కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాశికా పురాధినాథ కాలభైరవం భజే||౨|| శూలటఙ్కపాశదణ్డపాణిమాదికారణం శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయమ్ | భీమవిక్రమం ప్రభుం విచిత్రతాణ్డవప్రియం కాశికా పురాధినాథ కాలభైరవం భజే ||౩|| భుక్తిముక్తిదాయకం ప్రశస్తచారువిగ్రహం భక్తవత్సలం స్థితం సమస్తలోకవిగ్రహమ్ | వినిక్వణన్మనోజ్ఞహేమకిఙ్కిణీలసత్కటిం కాశికాపురాధినాథ కాలభైరవం భజే ||౪|| ధర్మసేతుపాలకం త్వధర్మమార్గనాశకం కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుమ్ | స్వర్ణవర్ణశేషపాశశోభితాఙ్గమణ్డలం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౫|| రత్నపాదుకాప్రభాభిరామపాదయుగ్మకం నిత్యమద్వి...
This blog is about devotional stotra nidhi for devotees