Kubera Ashtottara Shatanamavali in Telugu Kubera Ashtottara Shatanamavali Telugu Kubera Ashtottara Shatanamavali in Telugu pdf Kubera Ashtottara Shatanamavali Telugu pdf || శ్రీ కుబేర అష్టోత్తర శతనామావళి || ఓం కుబేరాయ నమః | ఓం ధనదాయ నమః | ఓం శ్రీమదే నమః | ఓం యక్షేశాయ నమః | ఓం గుహ్యకేశ్వరాయ నమః | ఓం నిధీశాయ నమః | ఓం శంకరసఖాయ నమః | ఓం మహాలక్ష్మీనివాసభువయే నమః | ఓం మహాపద్మనిధీశాయ నమః | ఓం పూర్ణాయ నమః || ౧౦ || ఓం పద్మనిధీశ్వరాయ నమః | ఓం శంఖాఖ్య నిధినాథాయ నమః | ఓం మకరాఖ్యనిధిప్రియాయ నమః | ఓం సుఖఛాప నిధినాయకాయ నమః | ఓం ముకుందనిధినాయకాయ నమః | ఓం కుందాక్యనిధినాథాయ నమః | ఓం నీలనిత్యాధిపాయ నమః | ఓం మహతే నమః | ఓం వరనిత్యాధిపాయ నమః | ఓం పూజ్యాయ నమః || ౨౦ || ఓం లక్ష్మీసామ్రాజ్యదాయకాయ నమః | ఓం ఇలపిలాపతయే నమః | ఓం కోశాధీశాయ నమః | ఓం కులోధీశాయ నమః | ఓం అశ్వరూపాయ నమః | ఓం విశ్వవంద్యాయ నమః | ఓం విశేషజ్ఞానాయ నమః | ఓం విశారదాయ నమః | ఓం నళకూభరనాథాయ నమః | ఓం మణిగ్రీవపిత్రే నమః || ౩౦ || ఓం గూఢమంత్రాయ నమః | ఓం వైశ్రవణాయ నమః | ఓం చిత్రలేఖామనప్రియాయ నమః | ఓం ఏకపింకాయ నమః | ఓం అలకాధీశాయ న...
This blog is about devotional stotra nidhi for devotees