shiva ashtothram in telugu shiva ashtothram telugu shiva ashtothram in telugu pdf shiva ashtothram telugu pdf siva ashtothram in telugu siva ashtothram telugu siva ashtothram telugu pdf siva ashtothram in telugu ఓం శివాయ నమః ఓం మహేశ్వరాయ నమః ఓం శంభవే నమః ఓం పినాకినే నమః ఓం శశిశేఖరాయ నమః ఓం వామదేవాయ నమః ఓం విరూపాక్షాయ నమః ఓం కపర్దినే నమః ఓం నీలలోహితాయ నమః ఓం శంకరాయ నమః (10) ఓం శూలపాణయే నమః ఓం ఖట్వాంగినే నమః ఓం విష్ణువల్లభాయ నమః ఓం శిపివిష్టాయ నమః ఓం అంబికానాథాయ నమః ఓం శ్రీకంఠాయ నమః ఓం భక్తవత్సలాయ నమః ఓం భవాయ నమః ఓం శర్వాయ నమః ఓం త్రిలోకేశాయ నమః (20) ఓం శితికంఠాయ నమః ఓం శివాప్రియాయ నమః ఓం ఉగ్రాయ నమః ఓం కపాలినే నమః ఓం కౌమారయే నమః ఓం అంధకాసుర సూదనాయ నమః ఓం గంగాధరాయ నమః ఓం లలాటాక్షాయ నమః ఓం కాలకాలాయ నమః ఓం కృపానిధయే నమః (30) ఓం భీమాయ నమః ఓం పరశుహస్తాయ నమః ఓం మృగపాణయే నమః ఓం జటాధరాయ నమః ఓం క్తెలాసవాసినే నమః ఓం కవచినే నమః ఓం కఠోరాయ నమః ఓం త్రిపురాంతకాయ నమః ఓం వృషాంకాయ నమః ఓం వృషభారూఢాయ నమః (40) ఓం భస్మోద్ధూళిత విగ్రహాయ నమః ఓం సామప్ర...
This blog is about devotional stotra nidhi for devotees