SUBRAHMANYA ASHTAKAM KARAVALAMBA STOTRAM Telugu SUBRAHMANYA ASHTAKAM telugu SUBRAHMANYA ASHTAKAM TELUGU LYRICS SUBRAHMANYA ASHTAKAM LYRICS IN TELUGU SUBRAHMANYA ASHTAKAM PDF SUBRAHMANYA ASHTAKAM TELUGU PDF హే స్వామినాథ కరుణాకర దీనబంధో, శ్రీపార్వతీశముఖపంకజ పద్మబంధో | శ్రీశాదిదేవగణపూజితపాదపద్మ, వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || 1 || దేవాదిదేవనుత దేవగణాధినాథ, దేవేంద్రవంద్య మృదుపంకజమంజుపాద | దేవర్షినారదమునీంద్రసుగీతకీర్తే, వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || 2 || నిత్యాన్నదాన నిరతాఖిల రోగహారిన్, తస్మాత్ప్రదాన పరిపూరితభక్తకామ | శృత్యాగమప్రణవవాచ్యనిజస్వరూప, వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || 3 || క్రౌంచాసురేంద్ర పరిఖండన శక్తిశూల, పాశాదిశస్త్రపరిమండితదివ్యపాణే | శ్రీకుండలీశ ధృతతుండ శిఖీంద్రవాహ, వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || 4 || దేవాదిదేవ రథమండల మధ్య వేద్య, దేవేంద్ర పీఠనగరం దృఢచాపహస్తమ్ | శూరం నిహత్య సురకోటిభిరీడ్యమాన, వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || 5 || హారాదిరత్నమణియుక్తకిరీటహార, కేయూరకుండలలసత్కవచాభిరామ | హే వీర తారక జయాzమరబృందవంద్య, వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || 6 || పంచాక్షరాదిమనుమంత్రిత గాంగత...
This blog is about devotional stotra nidhi for devotees