birthday wishes telugu birthday wishes in telugu happy birthday wishes telugu birthday wishes in telugu kavithalu birthday wishes telugu kavithalu హార్దిక జన్మదిన శుభాకాంక్షలు మిత్రమా, నువ్వు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. ------------------------------------------------------------------- కోటి కాంతుల చిరునవ్వులతో భగవంతుడు నీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు ------------------------------------------------------------------- పరిచయాలు చేసే జ్ఞాపకాలు ఎన్నో, జ్ఞాపకాలు మిగిలిచే గుర్తులుఎన్నో, నా ఈ చిన్ని జీవతంలో ఎన్ని పరిచయాలు ఉన్నా, కలకాలం ఉండే తియ్యనీ స్నేహం నీది, ఆలాంటీ నా ప్రియా నేస్తానికీ నా ఈ పుట్టినరోజు శుభాకాంక్షలు........... ఫ్రతీ క్షణం నీ చిరు నవ్వుల స్నేహన్ని ఆశీస్తూ... ------------------------------------------------------------------- హార్దిక పుట్టిన రోజు శుభాకాంక్షలు మీరు ఎప్పుడూ సంతోషంగా ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపు...
This blog is about devotional stotra nidhi for devotees